America బాట లోనే మిత్ర దేశాలు, భారత్ కి చేయూత | India-Israel Defence Talks

2020-07-25 13

india has decided to strengthen military cooperation with israel amid border tensions with china. recently defence minister rajnadh singh had spoken with his israeli counterpart on this issue.
#Israel
#China
#India
#Chinaindiaborder
#Chinaindiafaceoff
#Chinaindiastandoff
#America
#Usa
#UnitedStates
#Trump
#DonaldTrump
#Pmmodi
#France
#Russia
#Pmmodi
#RajnathSingh

చైనాతో సరిహద్దు వివాదాల తర్వాత వేగంగా అడుగులు వేస్తున్న భారత్.. అమెరికా సాయంతో సైనిక సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, ఫ్రాన్స్ తోనూ సహకారం లభిస్తుండటంతో అతి త్వరలోనే సైనిక సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తోంది.

Videos similaires